మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గాల్లో గాంధీ సంకల్పయాత్ర చేపడుతున్నారు. కరీంనగర్లో ఈ నెల 22 నుంచి ఎంపీ బండి సంజయ్ కుమార్ పాదయాత్ర చేపడుతున్నట్లు కరీంనగర్ జిల్లా భాజపా అధ్యక్షుడు భాషా సత్యనారాయణరావు తెలిపారు. ఈ నెల 22న హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నాలుగు విడతల్లో జరిగే యాత్రలో ప్రతి రోజు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రజా సమస్యలను తెలుసుకుంటామన్నారు.
ఈనెల 22వనుంచి ఎంపీ బండి పాదయాత్ర - mp bandi sanjay kumar Tour in karimnagar
మహాత్మగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా గ్రామగ్రామంలో భాజపా నేతలు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. ఈనెల 22నుంచి ఎంపీ బండిసంజయ్ కుమార్ పాదయాత్ర చేపట్టనున్నారు.
ఈనెల 22వనుంచి ఎంపీ బండి పాదయాత్ర