కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ తలపెట్టిన గాంధీ సంకల్పయాత్ర 3వ రోజూ సాగింది. జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో ప్రారంభమయ్యింది. ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణంలోని పలువీధుల నుంచి తిరిగారు. ఆయన వెంట భాజపా నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఎంపీ గ్రామీణులతో ముచ్చటించారు. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గాంధీ సంకల్పయాత్రలో ఎంపీ బండి - gandhi sankalp yatra at karimnagar
బండి సంజయ్ ప్రారంభించిన గాంధీ సంకల్పయాత్ర మూడో రోజు కొనసాగుతోంది. హుజూరాబాద్‌లోని కమలాపూర్ మండలంలో పర్యటించి అక్కడి గ్రామీణుల సమస్యలపై ఆరా తీశారు.
గాంధీ సంకల్పయాత్రలో ఎంపీ బండి