తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తా...' - MP BANDI SANJAY interview with ETV Bharat

పార్లమెంట్​ ఎన్నికల్లో తన గెలుపు కోసం కష్టపడ్డ కరీంనగర్ పార్లమెంట్ ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడించారు.

MP BANDI SANJAY interview with ETV Bharat
కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తా...

By

Published : Dec 17, 2019, 7:50 PM IST

తన గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డ కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలకు అండగా ఉంటానని... పార్లమెంట్​ నిధులను జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. యువత కోసం ఫ్యాక్టరీలు నెలకొల్పే విధంగా పనిచేస్తానని అంటున్న బండి సంజయ్​ కుమార్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తా...

ABOUT THE AUTHOR

...view details