తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతి ఒక్కరూ మహాత్ముని బాటలో నడవాలి: బండి సంజయ్​ - MP SANJAY

కరీంనగర్​లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్​ను ఎంపీ బండి సంజయ్ ప్రారంభించారు.

ప్రతి ఒక్కరూ మహాత్ముని బాటలో నడవాలి: బండి సంజయ్​

By

Published : Sep 25, 2019, 8:31 PM IST

జాతిపిత మహాత్మాగాంధీని ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్​ సూచించారు. కరీంనగర్​ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్​ను ఎంపీ ప్రారంభించారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. జాతిపిత చరిత్రను భావి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు.

ప్రతి ఒక్కరూ మహాత్ముని బాటలో నడవాలి: బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details