ఉద్యోగాల కల్పన విషయంలో నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆరేళ్లలో 2 లక్షల 60 వేల కోట్లు అప్పు చేశారని రాష్ట్రానికి చేసింది ఏం లేదని విమర్శించారు.
ఆరేళ్లలో కేసీఆర్ చేసింది శూన్యం: జీవన్ రెడ్డి - తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 2020
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఆరేళ్లలో కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమి లేదని ఆరోపించారు.
ఆరేళ్లలో కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమి లేదు: జీవన్‌రెడ్డి
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జీవన్ రెడ్డి.. సోనియా గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ధనిక రాష్ట్రమని చెప్పుకునే కేసీఆర్.... ఉద్యోగుల జీతాల్లో కోత విధించారని దుయ్యబట్టారు.