తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆగ్రోస్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ - ఆగ్రోస్ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

నాణ్యమైన ఎరువులు, విత్తనాలతో రైతులకు లబ్ధి కలుగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. పంట సాగులో అధిక దిగుబడికి మంచి విత్తనాలు కీలకమని తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో ఆగ్రోస్ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఆగ్రోస్ సేవా కేంద్రం రైతులకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.

MLA Sunke Ravishankar
MLA Sunke Ravishankar

By

Published : Sep 30, 2020, 5:14 PM IST

కరీంనగర్ జిల్లా గంగాధరలో ఆగ్రోస్ సేవా కేంద్రాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలతో రైతులకు లబ్ధి కలుగుతుందన్నారు. పంట సాగులో అధిక దిగుబడికి మంచి విత్తనాలు కీలకమని తెలిపారు.

రైతులు పంట పెట్టుబడి తగ్గించుకునే దిశగా శాస్త్రీయ పద్ధతిలో పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. ఆగ్రోస్ సేవా కేంద్రం రైతులకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి :చిన్నారిని ఢీ కొట్టిన టిప్పర్ లారీ.. చికిత్స పొందుతూ మృతి

ABOUT THE AUTHOR

...view details