అనారోగ్యంతో మరణించిన తెరాస సీనియర్ కార్యకర్త పాడెమోశారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కరీంనగర్ జిల్లా కొలిమికుంట మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు తోట శేషాద్రి అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న ఎమ్మెల్యే.. పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పాడెమోసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ - Telangana news
కరీంనగర్ జిల్లా కొలిమికుంట మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు తోట శేషాద్రి అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.. పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాడెమోసారు.
పాడెమోసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
తోట శేషాద్రి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. ఆయన కుటుంబాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్, గ్రంథాలయ ఛైర్మన్లు ఏనుగు రవీందర్ రెడ్డి, రఘువీర్ సింగ్ పరామర్శించారు.
ఇదీ చదవండి :కొత్త ప్రైవేట్ బడులు.. వస్తూనే ఉన్నాయ్..