తెలంగాణ

telangana

ETV Bharat / state

మృతుడి కుటుంబానికి చెక్​ అందించిన ఎమ్మెల్యే

ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రూ.2 లక్షల బీమా చెక్కును అందించారు. కార్యకర్త చనిపోతే ఆ కుటుంబం వీధిపాలు కాకుండా సభ్యత్వానికి రెండు లక్షల ప్రమాద బీమా కల్పించారని తెలిపారు.

mla sunke ravi shankar distribution cheque at choppadandi in karimnagar district
మృతుడి కుటుంబానికి చెక్​ అందించిన ఎమ్మెల్యే

By

Published : Jun 11, 2020, 2:25 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పిట్టల రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రూ.2 లక్షల బీమా చెక్కును అందించారు. కార్యకర్త చనిపోతే ఆ కుటుంబం వీధిపాలు కాకుండా మంత్రి కేటీఆర్ పార్టీ సభ్యత్వానికి రెండు లక్షల ప్రమాద బీమా కల్పించారని తెలిపారు. కార్యకర్త ఇంటి పెద్దన్నగా వారి బాగోగులు చూసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి మున్సిపల్ ఛైర్​ పర్సన్​ నీరజ, ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details