తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వీపర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ - mla sunke ravi shanker latest news

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న స్వీపర్లకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పంచాయతీరాజ్​ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వితరణ చేశారు.

mla sunke ravi shankar distributed daily commodities
స్వీపర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ

By

Published : May 7, 2020, 2:00 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న స్వీపర్లకు పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సరుకులు అందజేశారు.

చిరుద్యోగుల కోసం ఉపాధ్యాయుల దాతృత్వం ప్రశంసనీయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు.

ఇవీ చూడండి:విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి ​

ABOUT THE AUTHOR

...view details