కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో శనివారం జరగనున్న రైతు వేదిక శంకుస్థాపనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. మంత్రుల పర్యటన దృష్ట్యా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు.
రేణికుంటలో రైతు వేదిక శంకుస్థాపనకు విస్తృత ఏర్పాట్లు - farmers platform foundation at renikunta
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో శనివారం జరిగే రైతు వేదిక భవనం శంకుస్థాపనకు ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు.
రేణికుంటలో రైతు వేదిక శంకుస్థాపనకు విస్తృత ఏర్పాట్లు