కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం మద్దికుంటలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని.. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్ జీవీ రామకృష్ణ, ఎంపీపీ శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
మానకొండూర్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే రసమయి - mla rasamayi balakishan
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం మద్దికుంటలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మొక్కలు నాటారు.
![మానకొండూర్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే రసమయి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4081490-560-4081490-1565279340768.jpg)
మానకొండూర్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే రసమయి
TAGGED:
mla rasamayi balakishan