కరీంనగర్ జిల్లా బిజిగిరి షరీఫ్ ఉర్సు ఉత్సవాల్లో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఉత్సవాలను మంత్రి ఆసక్తిగా తిలకించారు. దర్గాను దర్శించుకుని చాదర్లను సమర్పించారు.
ఉర్సు ఉత్సవాలలో మంత్రి ఈటల - bijagiri sharif celebrations
కరీంనగర్ జిల్లా బిజిగిరి షరీఫ్ ఉర్సు ఉత్సవాల్లో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. దర్గాను దర్శించుకుని చాదర్లు సమర్పించారు.
ఉర్సు ఉత్సవాలలో మంత్రి ఈటల