తెలంగాణ

telangana

ETV Bharat / state

మానేరు జలాశయం వద్ద మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్​ - మంత్రి కేటీఆర్ తాజా వార్తలు

కరీంనగర్​లో మంత్రి కేటీఆర్​ పర్యటించారు. మానేరు తీరం పార్కు వద్ద కేటీఆర్​... మొక్కలను నాటారు. గత హరితహారంలో ముఖ్యమంత్రి కేటీఆర్​ నాటిన మొక్కలను పరిశీలించారు.

Minister KTR planting Plants at Maneru Coastal Park,Karimnagar
మానేరు తీరం పార్కు వద్ద మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్​

By

Published : Jul 21, 2020, 12:10 PM IST

Updated : Jul 21, 2020, 12:24 PM IST

కరీంనగర్​లోని మానేరు తీరం పార్కు వద్ద మంత్రి కేటీఆర్​ హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. ఆయనతోపాటు మంత్రి గంగుల కమలాకర్​, కలెక్టర్​ శశాంక, నగరపాలక సంస్థ మేయర్​ సునీల్​ రావు పాల్గొన్నారు.

గత హరితహారం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ నాటిన మొక్కలను మంత్రి కేటీఆర్​ పరిశీలించారు.

ఇదీ చదవండి:నీటిపారుదల శాఖ జలవనరుల శాఖగా మార్పు: సీఎం కేసీఆర్​

Last Updated : Jul 21, 2020, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details