కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నంలో వనదేవతల జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణాలు దైవ నామస్మరణలతో నూతన శోభను సంతరించుకున్నాయి.
దైవనామస్మరణతో మార్మోగుతున్న మినీ మేడారం - మినీ మేడారంలో భక్తుల తాకిడి
మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన కేశవపట్నం జాతర మూడోరోజు ఘనంగా కొనసాగుతోంది. అమ్మవార్లను ఆర్థిక మంత్రి హరీశ్ రావు తల్లిదండ్రులు దర్శించుకున్నారు.
దైవనామస్మరణతో మార్మోగుతున్న మినీ మేడారం
మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన ఈ జాతరకు మంత్రి హరీశ్ రావు తల్లిదండ్రులు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీ చూడండి:మేడారంలో కీరదోస, పుచ్చకాయ జోరు