కరీంనగర్లో ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదని మంత్రి గంగుల పేర్కొన్నారు. 24 గంటల్లో నిందితులను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఘటనా స్థలిని మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు.
24 గంటల్లో నిందితులను పట్టుకోవాలని ఆదేశించాం: గంగుల
కరీంనగర్లో ఇంటర్ విద్యార్థి హత్య ఘటనా స్థలిని మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. మృతురాలి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 24 గంటల్లో నిందితులను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు.
inter student murder
ఘటనపై విచారణ జరుపుతున్నామని అదనపు డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. లైంగిక దాడి జరగలేదని పేర్కొన్నారు. క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించామని తెలిపారు. దుండగుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు.
ఇదీ చూడండి:ఆగంతకుని దాడి... విద్యార్థిని దారుణ హత్య