తెలంగాణ

telangana

ETV Bharat / state

కారు ప్రమాద బాధిత కుటుంబానికి మంత్రి గంగుల పరామర్శ - Mannar bridge accident in Karimnagar

కరీంనగర్‌లో మానేరు వంతెన ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని మంత్రి గంగుల కమలాకర్​ పరామర్శించారు.

minister-ganguly-kamalakar-visitation-the-family-of-the-car-accident-victim-in-karimnagar
కారు ప్రమాద బాధిత కుటుంబానికి మంత్రి గంగుల పరామర్శ

By

Published : Feb 16, 2020, 4:48 PM IST

కరీంనగర్​ కారు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​ పరామర్శించారు. విధుల్లో ఉండి మృతి చెందిన పోలీస్​ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన అన్నారు.

మానేరు వంతెనపై జరిగిన ప్రమాదంపై విచారణ చేపడతామని... తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

కారు ప్రమాద బాధిత కుటుంబానికి మంత్రి గంగుల పరామర్శ

ABOUT THE AUTHOR

...view details