కరీంనగర్ నగర పాలక సంస్థలో గులాబీ జెండా రెపరెపలాడాలని కోరుతూ యజ్ఞ వరాహ స్వామి ఆలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి డప్పు వాయిస్తూ.. ఎన్నికల ప్రచార ఢంకా మోగించారు. తెరాస నాయకులు, శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు.
డప్పు వాయించి.. ప్రచార ఢంగా మోగించి.. - మంత్రి గంగుల తాజా వార్తలు
కరీంనగర్లో ఆదివారంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మంత్రి గంగుల కమలాకర్ తెరాస ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. డప్పు వాయించి.. ప్రచార ఢంగా మోగించారు.
డప్పు వాయించి.. ప్రచార ఢంగా మోగించి..