జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కరీంనగర్ తెలంగాణ భవన్లో మంత్రి కమలాకర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి గంగుల కమలాకర్ - Republic Day latest news
కరీంనగర్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
![జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి గంగుల కమలాకర్ minister kamalakar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10382780-306-10382780-1611633472722.jpg)
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి గంగుల కమలాకర్
స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహానుభావులను కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
- ఇదీ చూడండి :రిపబ్లిక్ డే: దిల్లీలో భద్రత కట్టుదిట్టం