దేశంలో ఆర్థిక మాంధ్య పరిస్థితులున్నా సంక్షేమ పథకాల్లో తెరాస ప్రభుత్వం కోత విధించ లేదని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. కరీంనగర్ రూరల్, ఆర్బన్‌లతో కలిపి 54 మందికి 75 లక్షల విలువచేసే చెక్కులను పంపిణీ చేసారు. పేదింటి మేనమామగా ముఖ్యమంత్రిని ప్రజలు ఆశీర్వాదించాలని ఆయన కోరారు.
కేసీఆర్ పేదింటి మేనమామ: గంగుల కమలాకర్ - కేసీఆర్ పేదింటి మేనమాన: గంగుల కమలాకర్
దేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులున్నా సంక్షేమ పథకాల్లో కోతను విధించలేదని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో లబ్ధిదారులకు కల్యాణక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

కరీంనగర్లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణి
TAGGED:
MANTRI_CHEKKULA PAMPINI