సరైన నాయకుడు లేకపోతే వ్యవస్థ పాడవుతుందని.. యువత రాజకీయాల్లోకి రావాలని పౌరసరఫరాల, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ ఆవరణలో నిర్వహించిన వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ దశలో ఉన్నప్పుడు సరైన మార్గంలో వెళ్లాలని అందుకోసం పుస్తకపఠనం అవసరమని గంగుల సూచించారు. గత రెండేళ్లలో గ్రంథాలయంలో చదువుకుని 52 మంది అభ్యర్థులు ఉద్యోగం సాధించాలని లైబ్రరీ ఛైర్మన్ రవీందర్రెడ్డి అన్నారు.
యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి గంగుల - minister gangula kamalakar at library week fest
కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు.
యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి గంగుల