కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. తెరాస నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సేవ్ ది ట్రీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాటి వాటికి నీళ్లు పోశారు. హుజూరాబాద్ ఆర్టీసీ ఐకాస నాయకులు మంత్రి ఈటలను కలిసి వినతపత్రాన్ని అందించారు. హుజూరాబాద్ మున్సిపాలిటీ విలీన గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు కూడా మంత్రి ఈటల రాజేందర్‌ని కలిసి వేతనాలను అందించాలని విన్నవించారు.
హుజూరాబాద్‌లో మంత్రి ఈటల పర్యటన - TSRTC Delivery of the petition
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు.
హుజూరాబాద్‌లో మంత్రి ఈటల పర్యటన