కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్‌ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. భూగర్భం నుంచి నీటిని ఎత్తిపోస్తున్న తీరును స్వయంగా పరిశీలించారు. సాంకేతిక వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాగుకు నీరివ్వాలని స్థానిక రైతులు మంత్రికి వినతిపత్రం అందించారు. మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు కృషిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
గాయత్రి పంప్‌హౌస్‌ను సందర్శించిన మంత్రి ఈటల - గాయత్రి పంప్‌హౌస్‌ను సందర్శించిన మంత్రి ఈటల
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వద్దనున్న గాయత్రి పంప్‌హౌస్‌ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు.
గాయత్రి పంప్‌హౌస్‌ను సందర్శించిన మంత్రి ఈటల