తెలంగాణ

telangana

ETV Bharat / state

వచ్చే నెల నుంచే రూ. 2000 పింఛన్ ​: ఈటల - minister

వచ్చే నెల నుంచి రూ.2000 పింఛన్ వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్​ జిల్లా సైదాపూర్​, వెన్కపల్లి గ్రామాల్లో వినోద్​ తరఫున ప్రచారం నిర్వహించారు.

మాట్లాడుతున్న ఈటల

By

Published : Mar 25, 2019, 4:51 PM IST

వచ్చే నెల నుంచే రూ. 2000 పింఛన్ ​: ఈటల
కరీంనగర్​ జిల్లా సైదాపూర్​, వెన్కపల్లి గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ రోడ్డు షోలో పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీ తీశారు. వచ్చే నెల నుంచి ​ రూ.2000 పింఛన్ అందిస్తామని మంత్రి తెలిపారు. వర్షాకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తామన్నారు. ప్రతి ఇంటింటికి మూడు నెలల్లో తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్​​, స్థానిక ఎమ్మెల్యే సతీశ్​ ఇతర తెరాస నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details