తెలంగాణ

telangana

ETV Bharat / state

'మినీ ట్యాంక్​బండ్​ నిర్మాణం పూర్తి చేయాలి' - 'మినీ ట్యాంక్​బండ్​ నిర్మాణం పూర్తి చేయాలి'

కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి మండలం చెరువు కట్టపై ట్యాంక్​బండ్​ నిర్మాణం పూర్తి చేయాలని భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు.

'మినీ ట్యాంక్​బండ్​ నిర్మాణం పూర్తి చేయాలి'

By

Published : Jul 15, 2019, 8:05 PM IST

Updated : Jul 16, 2019, 12:40 PM IST

కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి మండలం చెరువు కట్టపై ట్యాంక్​ బండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి అలసత్వం చూపిస్తున్నారని భాజపా నాయకులు ఆందోళన బాట పట్టారు. జగిత్యాల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గత నాలుగు సంవత్సరాల కింద 5 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఇంతవరకు పనులు చేపట్టక పోవడంతో ఆందోళనకు దిగినట్లు భాజపా నాయకులు తెలిపారు. తమ గ్రామంలో చెరువు కట్టపై ట్యాంక్​బండ్ నిర్మాణం పూర్తైతే గ్రామము పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డ గ్రామస్తులకు నిరాశే మిగిలిందని కార్యకర్తలు వాపోయారు.

'మినీ ట్యాంక్​బండ్​ నిర్మాణం పూర్తి చేయాలి'
Last Updated : Jul 16, 2019, 12:40 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details