తెలంగాణలో మిని మేడారంగా ప్రసిద్ధి గాంచిన కరీంనగర్ జిల్లా రేకుర్తిలో సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. మేడారం నుంచి వచ్చిన పూజారులు సారలమ్మను పోలీసుల బందోబస్తు మధ్య గద్దెకు తీసుకొచ్చారు. డప్పు వాద్యాలు, భక్తులు నృత్యాల మధ్య అమ్మవారు గద్దెకు చేరింది. అమ్మవారిని దర్శనానికి వేలాది మంది తరలివచ్చారు. ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది.
రేకుర్తిలో 'మిని మేడారం' సందడి - mini medaram jatara at rekurthi
తెలంగాణలో మినీ మేడారంగా ప్రసిద్ధి గాంచిన కరీంనగర్ జిల్లా రేకుర్తిలో సమక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వనం నుంచి జనంలోని సారలమ్మ చేరుకొంది.
రేకుర్తిలో 'మిని మేడారం'లో సందడి