పురపాలక ఎన్నికల నామినేషన్ల పర్వం నేడు చివరి రోజుకు చేరింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్యాలయానికి నామినేషన్ వేసేందుకు పెద్దఎత్తున అభ్యర్థులు తరలివస్తున్నారు.
మెట్పల్లిలో జోరందుకున్న పుర నామినేషన్లు - metpally municipal elections 2020
పురపాలక ఎన్నికల నామినేషన్‌కు నేడు చివరి రోజు కావడం వల్ల జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ కార్యాలయానికి పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలివస్తున్నారు.
మెట్పల్లిలో జోరందుకున్న పుర నామినేషన్లు
మెట్పల్లి పురపాలక కార్యాలయంలో మొదటి రోజు ఎనిమిది, రెండో రోజు 52 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పర్వం చివరి రోజు కావడం వల్ల ఆశావహులు పెద్ద ఎత్తున కార్యాలయానికి తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.