మంత్రి కేటీఆర్ సూచన మేరకు ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు పదినిమిషాల కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. శనివారం మార్కెట్ ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఇంటి పరిసరాలను ఎవరికి వారు స్వయంగా శుభ్రం చేసుకోవాలని కోరారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి: సునీల్ రావు - karimnagar mayor sunil rao latest news
ప్రతి ఆదివారం పది గంటలకు పదినిమిషాల కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. శనివారం మార్కెట్ ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
నగరంలో పర్యటించిన మేయర్ సునీల్ రావు