కరీంనగర్ రెడ్‌జోన్ పరిధిలో అమల్లో ఉన్న కఠిన నిబంధనలు ఈనెల 31వ తేదీ తర్వాత సడలించే అవకాశముందని మేయర్ సునీల్ రావు తెలిపారు. ఇండోనేషియన్లు ఆ ప్రాంతంలో పర్యటించిన నేపథ్యంలోనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
'ఈనెల 31 వరకూ ప్రజలందరూ సహకరించండి' - కరోనా వైరస్ వ్యాప్తి
వైరస్ వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నామని కరీంనగర్ మేయర్ సునీల్ రావు తెలిపారు. రెడ్‌జోన్ పరిధిలో ఉన్న కఠిన నిబంధనలు ఈ నెల 31 తరువాత సడలించే అవకాశముందని పేర్కొన్నారు.
!['ఈనెల 31 వరకూ ప్రజలందరూ సహకరించండి' mayor sunil rao about sanitation at karimnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6570600-thumbnail-3x2-mayor.jpg)
'ఈనెల 31 వరకు అక్కడి ప్రజలందరూ సహకరించండి'
'ఈనెల 31 వరకు అక్కడి ప్రజలందరూ సహకరించండి'
నగర ప్రజలు ఒకరికి ఒకరు సామాజిక దూరం పాటించాలని... కూరగాయల మార్కెట్ల వద్ద తగిన ఏర్పాట్లు సైతం చేస్తున్నామని మేయర్ పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా సోడియం హైపోక్లోరైడ్‌తో నగరమంతా స్ప్రే చేశామంటున్న మేయర్ సునీల్ రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...