బేటీ బచావో బేటి పడావో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సీమంతాల కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. గర్భవతులకు ఎమ్మెల్యే వాయనాలు ఇచ్చారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆశీర్వదించారు. గర్భంలో ఉన్నప్పటి నుంచి వివాహమయ్యే వరకు ఆడపిల్లకు ప్రభుత్వము అండగా ఉంటుందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
కరీంనగర్లో సామూహిక సీమంతాలు - సామూహిక సీమంతాలు
కరీంనగర్లో బేటీ బచావో బేటి పడావో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సీమంతాల కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు.

కరీంనగర్లో సామూహిక సీమంతాలు