తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రపంచంలోనే ప్రఖ్యాత లేజర్​షోకు వేదికగా మానేరు జలాశయం

దిగువ మానేరు జలాశయం అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలకు వేదిక కాబోతోంది. బతుకమ్మ సంస్కృతి, దేశభక్తి, జిల్లా ఖ్యాతి చాటేలా వేడుకలను నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్​ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దిగువ మానేరును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే క్రమంలో లేజర్‌షో నిర్వహించనున్నారు.

ప్రపంచంలోనే ప్రఖ్యాత లేజర్​షోకు వేదికగా మానేరు జలాశయం
ప్రపంచంలోనే ప్రఖ్యాత లేజర్​షోకు వేదికగా మానేరు జలాశయం

By

Published : Oct 17, 2020, 2:02 PM IST

Updated : Oct 17, 2020, 9:58 PM IST

కరీంనగర్ దిగువమానేరు జలాశయం ఈసారి ప్రపంచ ప్రఖ్యాత లేజర్ షోకు వేదిక కాబోతోంది. ఆదివారం సాయంత్రం బెంగుళూరుకు చెందిన లేజర్‌ టెక్ సంస్థ ద్వారా షో నిర్వహించబోతున్నారు. దిగువమానేరు జలాశయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ షోను సన్నాహక షోగా భావిస్తున్నట్లు బీసీ సంక్షేమశాఖమంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

జలాశయం బండ్‌కు దాదాపు 300మీటర్ల దూరంలో నీటి మధ్యలో ప్రదర్శించబోతున్న లేజర్‌షోకు సంబంధించిన స్థలాన్ని మంత్రి గంగుల పోలీస్‌శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. స్థలపరిశీలన,లేజర్‌షో ప్రత్యేకతను ఈటీవీ భారత్​ ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు.

ప్రపంచంలోనే ప్రఖ్యాత లేజర్​షోకు వేదికగా మానేరు జలాశయం

ఇవీ చూడండి: వరుణాగ్రహం... చారిత్రక గోల్కొండ కోట గోడ నేలమట్టం

Last Updated : Oct 17, 2020, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details