విద్యుత్ కాంతులతో వినాయకునికి మండపాలు - mandapas-for-ganesha-with-electric-magnets
వినాయకచవితి పురస్కరించుకుని కరీంనగర్లో భక్తులు మండపాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.
![విద్యుత్ కాంతులతో వినాయకునికి మండపాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4314025-615-4314025-1567405454106.jpg)
విద్యుత్ కాంతులతో వినాయకునికి మండపాలు
కరీంనగర్లో బొజ్జ గణపయ్య కోసం భారీ మండపాలను ఏర్పాటు చేశారు. నగరంలోని పవర్ సర్కిల్, గణేష్ నగర్, బోయవాడ, కోతి రాంపూర్‌లో భారీ వినాయకులను ప్రతిష్ఠించారు. మండపాలను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. వినాయక పూజా సామాగ్రి కోసం వచ్చిన వినియోగదారులతో మార్కెట్లు కిటకిటలాడాయి. మట్టి గణనాథుని విగ్రహాలతో పాటు రంగురంగుల వినాయకులు ఆకట్టుకుంటున్నాయి.
విద్యుత్ కాంతులతో వినాయకునికి మండపాలు
TAGGED:
hh