కరీంనగర్లోని శైవక్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగాయి. భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఆదర్శనగర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి శివ కల్యాణం కన్నులపండువగా జరిగింది.
కరీంనగర్లో వైభవంగా శివ పార్వతుల కల్యాణం - కరీంనగర్ ఆలయాల్లో మహా శివరాత్రి జాతర
శివ నామస్మరణతో కరీంనగర్ ఆలయాలు మార్మోగాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ జంగమయ్యను విశేష అలంకరణలతో అభిషేకాలు చేశారు. అనంతరం వైభవంగా శివ పార్వతుల కల్యాణం నిర్వహించారు.

కరీంనగర్లో వైభవంగా శివ పార్వతుల కల్యాణం
నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు భోళా శంకరుడికి విశేష అలంకరణతో అభిషేకాలు చేశారు. అనంతరం కల్యాణం వైభవంగా నిర్వహించారు.త స్వామి వారి శోభయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.
కరీంనగర్లో వైభవంగా శివ పార్వతుల కల్యాణం
ఇవీ చూడండి :రామప్ప కాటన్ పేరుతో రానున్న కొత్త రకం చీరలు