కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేటలో శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు శత ఘటాభిషేకం చేశారు. పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కల్యాణం జరిగింది. అనంతరం స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగించారు. ఈ వేడుకకు వందలాది మంది భక్తులు తరలి వచ్చారు.
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - కరీంనగర్ జిల్లా
కరీంనగర్ జిల్లా రాగంపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించారు. పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కల్యాణం జరిగింది.
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు