తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజీతోనే కేసుల పరిష్కారం - జాతీయ లోక్ అదాలత్

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్​అదాలత్​ను నిర్వహించారు. 2400 కేసులు పెండింగ్​లో ఉన్నాయని జిల్లా కోర్టు సూపరిండెంట్ మాధవి కృష్ణ వెల్లడించారు.

రాజీతోనే కేసుల పరిష్కారం

By

Published : Jul 13, 2019, 5:26 PM IST

రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 2400 కేసులు పెండింగ్​లో ఉన్నాయని దాదాపు రెండు వేల కేసుల వరకు రాజీ కుదురుతాయని జిల్లా కోర్టు సూపరిండెంట్ మాధవి కృష్ణ తెలిపారు. ఈ లోక్అదాలత్​లో తమ కేసులను పరిష్కరించుకుంటే సమయంతో పాటు డబ్బు వృథా కాదని ఆమె పేర్కొన్నారు.

రాజీతోనే కేసుల పరిష్కారం

ABOUT THE AUTHOR

...view details