కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్కు తెర దింపింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు దుకాణ సముదాయాలను నిర్వహించుకోవడం కోసం అనుమతి ఇవ్వడంతో... ప్రజలు సరుకులు కొనుగోలు చేసేందుకు మార్కెట్కు తరలి వచ్చారు. సడలింపు సమయంలో నిత్యావసరాలు కొనుగోలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కఠినంగా అమలవుతున్న లాక్డౌన్ - lockdown rules
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలుపరుస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు ఆంక్షలు సడలించడంతో ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేశారు. అనంతరం దుకాణాలు, వ్యాపార సంస్థలను మూసివేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కఠినంగా అమలవుతున్న లాక్డౌన్
మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడంతో ఉదయం ఆరు గంటలకే మద్యం షాపులు తెరిచారు. ఈ క్రమంలో దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. అనంతరం దుకాణాలను, వ్యాపార సంస్థలను మూసివేశారు.
ఇదీ చూడండి:ఆ వ్యూహాల్ని తెలుసుకుని ఇక్కడ అమలుపరిస్తే..