కరోనా వ్యాప్తిని నివారించేందుకు రాష్ట్ర సర్కార్ విధించిన లాక్డౌన్ కరీంనగర్లో ప్రశాంతంగా కొనసాగుతోంది. నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారుల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కారణం లేకుండా బయటకు వస్తే అంతే! - corona in karimnagar
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కారణం లేకుండా బయటకు వస్తోన్న వారిని పోలీసులు కట్టడి చేసి వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు.
కారణం లేకుండా బయటకు వస్తే అంతే!
కారణం లేకుండా బయటకు వచ్చిన వారి వాహనాలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. కొవిడ్-19 వ్యాప్తి నివారించాలంటే ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి, సాామాజిక దూరం పాటించాలని కోరారు.