తెలంగాణ

telangana

ETV Bharat / state

గోమాతను కాపాడిన స్థానికులు

కరీంనగర్​లో గోమాతకు ఆపద వచ్చింది. ఒంట్లో సత్తువ లేక కుప్పకూలిపోయింది. గోమాతను చూసిన స్థానికులు స్పందించారు.  1962కు సమాచారం అందించారు.

By

Published : Jun 23, 2019, 12:02 AM IST

గోమాతను కాపాడిన స్థానికులు

కరీంనగర్​లోని మార్కెట్ రోడ్డులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఓ ఆవు కుప్పకూలిపోయింది. ఒంట్లో సత్తువ లేక నడవలేని పరిస్థితి నెలకొంది. అయ్యో గోమాతకు కష్టమొచ్చింది అనుకున్న స్థానికులు... లేపడానికి ప్రయత్నించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ స్పందించి 1962 నంబర్​కు సమాచారం అందించారు. స్పందించిన పశు వైద్యాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆవుకు వైద్యం అందించారు. ఆవు నడిచి వెళ్లి పోయింది.

గోమాతను కాపాడిన స్థానికులు

ABOUT THE AUTHOR

...view details