తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రమాదంలో పోలీసు మృతి - ప్రమాదంలో పోలీసు మృతి

కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాధర మండలం కురిక్యాల వద్ద ఓ లారీ, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. దీంతో తిరుపతి అనే పోలీస్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రమాదంలో పోలీసు మృతి

By

Published : Mar 8, 2019, 1:09 PM IST

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాధర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న తిరుపతి మోటార్ సైకిల్ పై కరీంనగర్​కు బయల్దేరాడు. గంగాధర మండలం కురిక్యాల వద్దకు చేరుకోగానే.. కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్తున్న ఓ లారీ తిరుపతి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో తిరుపతి అక్కడికక్కడే మృతిచెందాడు.. స్థానికుల సమాచారంతో లారీని గంగాధరలో పట్టుకున్నారు.

ప్రమాదంలో పోలీసు మృతి

ABOUT THE AUTHOR

...view details