తెలంగాణ

telangana

'ఎన్నికల్లో అంగన్​వాడీలను చులకనగా చూశారు'

By

Published : Jan 23, 2020, 4:01 PM IST

పురపాలక సంఘం ఎన్నికల్లో బీఎల్​ఎస్​లుగా పనిచేసిన తమను చులకనగా చూశారని అంగన్​వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు.

KOTHAPALLY BLO ASAMTRUPTHI
ప్రభుత్వంపై కొత్తపల్లి అంగన్​వాడీ కార్యకర్తల అసంతృప్తి

కొత్తపల్లి పురపాలిక ఎన్నికలలో పోలింగ్ చిట్టీలను పంపిణీ చేసిన తమను అధికారులు చిన్నచూపు చూశారని బీఎల్​ఎస్​లుగా పనిచేసిన అంగన్​వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం ఎనిమిది రోజులు పనిచేస్తే... రెండొందలు చొప్పున ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఇదీ చూడండి: ఈషాకు ప్రధానమంత్రి బాల పురస్కారం
ప్రభుత్వంపై కొత్తపల్లి అంగన్​వాడీ కార్యకర్తల అసంతృప్తి

ABOUT THE AUTHOR

...view details