తెలంగాణ

telangana

ETV Bharat / state

' కేంద్ర జలశక్తి అభియాన్​ బృందానికి నెమలి స్వాగతం' - ' కేంద్ర జలశక్తి అభియాన్​ బృందానికి నెమలి స్వాగతం'

కరీంనగర్​ జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర జలశక్తి అభియాన్​ బృందానికి నెమలి నాట్యం కనువిందు చేసింది.

' కేంద్ర జలశక్తి అభియాన్​ బృందానికి నెమలి స్వాగతం'

By

Published : Jul 18, 2019, 7:48 PM IST

Updated : Jul 19, 2019, 7:53 AM IST

కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర జలశక్తి అభియాన్‌ బృందానికి నెమలి నాట్యంతో మురిపించింది. నీటి సంరక్షణపై బృందం సభ్యులు అవగాహన చిగురుమామిడి మండలం సుందరగిరి వద్ద పర్యటిస్తుండగా..మయూరాలు నాట్యం చేస్తూ కని విందు చేశాయి.

' కేంద్ర జలశక్తి అభియాన్​ బృందానికి నెమలి స్వాగతం'
Last Updated : Jul 19, 2019, 7:53 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details