కరీంనగర్లో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. కరీంనగర్ పాతబజార్లోని శివాలయంలో శంకరున్ని భక్తిశ్రద్ధలతో పూజించారు. లింగాన్ని అభిషేకించి బిల్వ పత్రాలను సమర్పించారు. పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆఖరి సోమవారం..ఆలయాల్లో భక్తి పారవశ్యం.. - karthika pujalu at karimnagar
కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
ఆఖరి సోమవారం..ఆలయాల్లో భక్తి పారవశ్యం..