కరీంనగర్ జిల్లాలోని ఆలయాలన్నీ దీపాల వరుసలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఉసిరి చెట్ల వద్ద తులసి పూజలు చేసి జ్యోతులు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహిళలతో పాటు యువత కూడా దీపాలు వెలిగిస్తున్నారు. లింగాకారం, స్వస్తిక్, ఓం రూపాల్లో దీపాలంకరణ చేసి శివున్ని ఆరాధిస్తున్నారు.
ఆలయాల్లో దేదీప్యమానంగా వెలుగుతున్న కార్తీక దీపాలు - కరీంనగర్లో కార్తీకపౌర్ణమి వేడుకలు
కార్తీక మాసం సందర్భంగా ఉదయం సాయంత్రం వేళల్లో దీపాల వరుసలతో కరీంనగర్ జిల్లాలోని ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.
ఆలయాల్లో దేదీప్యమానంగా వెలుగుతున్న కార్తీక దీపాలు