వర్షంలోనూ 'గాంధీ సంకల్ప యాత్ర'
వర్షంలోనూ 'గాంధీ సంకల్ప యాత్ర' - కమలాపూర్
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్.. గాంధీ సంకల్ప యాత్ర కమలాపూర్ మండలంలోకి చేరింది. బుధవారం సాయంత్రం వర్షాన్ని కూడ లెక్కచేయకుండా యాత్రను కొనసాగించారు.

వర్షంలోనూ 'గాంధీ సంకల్ప యాత్ర'
ఇదీ చూడండి: విలీనంపై వెనక్కి తగ్గేది లేదు: ఆర్టీసీ ఐకాస