తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీ ఆశయాల ప్రచారమే... సంకల్పయాత్ర లక్ష్యం - MP Bandi Sanjay GANDHI SANKALPA YATHRA

ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా భాజపా ఆధ్వర్యంలో గాంధీ సంకల్పయాత్రను చేపట్టినట్లు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు.

గాంధీ ఆశయాల ప్రచారమే... సంకల్పయాత్ర లక్ష్యం

By

Published : Oct 29, 2019, 10:14 PM IST

మహాత్మగాంధీ 150వ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్రను చేపట్టారు. రాబోయే తరాలకు గాంధీజీ స్ఫూర్తిని చాటే దిశగా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరు పెట్టుకుని మహాత్ముడిని ఎన్నడూ చూడలేదని.. జయంతి, వర్థంతికి మాత్రమే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.

గాంధీ ఆశయాల ప్రచారమే... సంకల్పయాత్ర లక్ష్యం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details