'ప్రభుత్వానికి మచ్చ రాకుండా పని చేస్తా' - కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కడం సంతోషంగా ఉందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ప్రభుత్వానికి ఎటువంటి మచ్చ రాకుండా కష్టపడి పనిచేస్తానని తెలిపారు.

'ప్రభుత్వానికి మచ్చ రాకుండా పని చేస్తా'
తనకు ఏ శాఖ కేటాయించినా చిత్త శుద్ధితో పని చేస్తానని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కష్టపడతానంటున్న గంగుల కమలాకర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
'ప్రభుత్వానికి మచ్చ రాకుండా పని చేస్తా'
- ఇదీ చూడండి : ఏ శాఖ ఇచ్చినా సమర్థవంతంగా నిర్వర్తిస్తా: పువ్వాడ