వానలు కురవాలని కంకాలమ్మ తల్లికి గంగుల పూజలు
వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా కురవాలని కోరుతూ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగరంలోని కంకాలమ్మ తల్లికి బోనాలు సమర్పించారు.
karimnagar mla gangula kamalakar prayed kankalamma for rains
డప్పు చప్పుళ్లు, మేళ తాళాల మధ్య కంకాలమ్మ తల్లికి కరీంనగర్ జిల్లా రేకుర్తిలోని మేదరి సంఘం మహిళలు మొక్కులు సమర్పించారు. వానలు కురిసి పంటలు పండాలని అమ్మవారిని కోరుకున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కంకాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- ఇదీ చూడండి : పోతురాజులతో కలిసి నృత్యం చేసిన మంత్రి