కరీంనగర్ మానేరు తీరం దగ్గర ఉన్న నీటి శుద్ధి కేంద్రంలో పైపులైన్లను మేయర్ వై. సునీల్ రావు.. కమిషనర్ వల్లూరు క్రాంతితో కలిసి పరిశీలించారు. రెండు రోజుల్లో యథావిధిగా రోజూ నీటి సరఫరా కోసం ట్రయల్ రన్ కొనసాగిస్తామని చెప్పారు. రెండు రోజులుగా నగరానికి నీటి సరఫరా నిలిపివేసి పనులు చేస్తున్నట్లు తెలిపారు.
రోజువారీ తాగునీటి సరఫరా: సునీల్ రావు - karimnagar district news
రెండు రోజుల్లో యథావిధిగా రోజూ నీటి సరఫరా కోసం ట్రయల్ రన్ కొనసాగిస్తామని కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు అన్నారు. మానేరు తీరం దగ్గర ఉన్న నీటి శుద్ధి కేంద్రంలో పైపులైన్లను పరిశీలించారు.
రోజువారీ తాగునీటి సరఫరా: సునీల్ రావు