ట్రంప్‌నకు కరీంనగర్ ఫిలిగ్రీ బహుమానం - భారత పర్యటనలో ట్రంప్
భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ బహుమానంగా అందజేసినట్లు ఫిలిగ్రీ వ్యాపారస్తులు పేర్కొన్నారు.

ట్రంప్‌నకు కరీంనగర్ ఫిలిగ్రీ బహుమానం
ట్రంప్‌నకు కరీంనగర్ ఫిలిగ్రీ బహుమానం
భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ బహుమానంగా అందజేసినట్లు కరీంనగర్‌లోని ఫిలిగ్రీ వ్యాపార్తులు పేర్కొన్నారు. ఇప్పటికీ లండన్ మ్యూజియంలో కరీంనగర్ నగిషీలు ప్రదర్శనగా ఉంచారని వారు తెలిపారు. కరీంనగర్‌లోని నగిషీల తయారీ కేంద్రంలో వెండితో తయారుచేసిన కాకతీయ తోరణం, వీణలాంటి బహుమతులను ప్రముఖులు.. డొనాల్డ్ ట్రంప్‌నకు అందించినట్లు వివరించారు.