తెలంగాణ

telangana

ETV Bharat / state

వేసవి శిక్షణా శిబిరాలు సందర్శించిన సీపీ - karimnagar cp

వేసవి కాలం వృథా కాకుండా ఉండేలా కరీంనగర్​ నగరపాలక, క్రీడా ప్రాధికార సంస్థలు చర్యలు తీసుకున్నాయి. చిన్నారులకు వేసవి శిక్షణా శిబిరాలు ఏర్పరచి.. క్రీడలపై తరగతులు నిర్వహిస్తున్నారు.

By

Published : Jun 6, 2019, 10:38 AM IST

వేసవికాలంలో సమయం వృథా కాకుండా నగరపాలక, క్రీడా ప్రాధికార సంస్థలు... చిన్నారుల కోసం వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్​ స్టేడియంలో కొనసాగుతున్న ఈ శిబిరాన్ని కమలాసన్​ రెడ్డి సందర్శించారు. 40 రోజుల పాటు జరుగుతున్న శిక్షణలో ఏమి నేర్చుకున్నారని క్రీడాకారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details