తెలంగాణ

telangana

ETV Bharat / state

'చొప్పదండి పీఎస్​ మాదిరిగా జిల్లాలోని మిగతా స్టేషన్లు' - చొప్పదండి పీఎస్​ను సందర్శించిన సీపీ

కరీంనగర్​ జిల్లా చొప్పదండి పోలీస్​ స్టేషన్​ను సీపీ కమలాసన్​రెడ్డి సందర్శించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినందుకు అధికారులు, సిబ్బందిని అభినందించారు.

karimnagar cp kamalasan reddy visit to choppadandi police station
చొప్పదండి పీఎస్​ను సందర్శించిన సీపీ

By

Published : Dec 8, 2019, 6:41 PM IST

చొప్పదండి పీఎస్​ను సందర్శించిన సీపీ

జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది, రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన కరీంనగర్​ జిల్లా చొప్పదండి పోలీస్​ స్టేషన్​ను సీపీ కమలాసన్​ రెడ్డి సందర్శించారు.

ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని జిల్లాలోని మిగతా స్టేషన్లు కూడా చొప్పదండి పీఎస్​ మాదిరిగా తీర్చిదిద్దుతామని సీపీ అన్నారు. ప్రజా సంబంధాలు బలోపేతం చేసుకుంటూ, నేర పరిశోధనపై ప్రత్యేక శ్రద్ధ చూపే విధంగా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details